(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 186

॥ శ్రీః ॥
5.186. అధ్యాయః 186
Mahabharata - Udyoga Parva - Chapter Topics
రామమామంత్ర్య గతయా అంబయా పుణ్యాశ్రమాదిషు దుష్కరతపశ్చరణం ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

రామ ఉవాచ। 5-186-0x(3922)(38286)
ప్రత్యక్షమేతల్లోకానాం సర్వేషామేవ భామిని ।
యథాశక్త్యా మయా యుద్ధం కృతం వై పౌరుషం పరం ॥ 5-186-1(38287)
న చైవమపి శక్నోమి భీష్మం శస్త్రభృతాం వరం ।
విశేషయితుమత్యర్థముత్తమాస్త్రాణి దర్శయన్ ॥ 5-186-2(38288)
ఏషా మే పరమా శక్తిరేతన్మే పరమం బలం ।
యథేష్టం గంయతాం భద్రే కిమన్యద్వా కరోమి తే ॥ 5-186-3(38289)
భీష్మమేవ ప్రపద్యస్వ న తేఽన్యా విద్యతే గతిః ।
నిర్జితో హ్యస్మి భీష్మేణ మహాస్త్రాణి ప్రముంచతా ॥ 5-186-4(38290)
ఏవముక్త్వా తతో రామో వినిఃశ్వస్య మహామనాః ।
తూష్మీమాసీత్తతః కనక్యా ప్రోవాచ భృగునందనం ॥ 5-186-5(38291)
భగవన్నేవమేవైతద్యథాఽఽహ భగవాంస్తథా ।
అజేయో యుధి భీష్మోఽయమపి దేవైరుదారధీః ॥ 5-186-6(38292)
యథాశక్తి యథోత్సాహం మమ కార్యం కృతం త్వయా ।
అనివార్యం రణే వీర్యమస్త్రాణి వివిధాని చ ॥ 5-186-7(38293)
నే చైవ శక్యతే యుద్ధే విశేషయితుమంతతః ।
న చాహమేనం యాస్యామి పునర్భీష్మం కథంచన ॥ 5-186-8(38294)
గమిష్యామి తు తత్రాహం యత్ర భీష్మం తపోధన ।
సమరే పాతయిష్యామి స్వయమేవ భృగూద్వహ ॥ 5-186-9(38295)
ఏవముక్త్వా యయౌ కన్యా రోషవ్యాకులలోచనా ।
తాపస్యే ధృతసంకల్పా సా మే చింతయతీ వధం ॥ 5-186-10(38296)
తతో మహేంద్రం సహితైరమునిభిర్భృగుసత్తమః ।
యథాఽఽగతం తథా సోఽగన్మాముపామంత్ర్య భారత ॥ 5-186-11(38297)
తతో రథం సమారుహ్య స్తూయమానో ద్విజాతిభిః ।
ప్రవిశ్య నగరం మాత్రే సత్యవత్యై న్యవేదయం ॥ 5-186-12(38298)
యథావృత్తం మహారాజ సా చ మాం ప్రత్యనందత।
పురుషాంశ్చాదిశం ప్రాజ్ఞాన్కన్యావృత్తాంతకర్మణి ॥ 5-186-13(38299)
దివసే దివసే హ్యస్యా గతిజల్పితచేష్టితం ।
ప్రత్యాహరంశ్చ మే యుక్తాః స్థితాః ప్రియహితే సదా ॥ 5-186-14(38300)
యదైవ హి వనం ప్రాయాత్సా కన్యా తపసే ధృతా।
తదైవ వ్యథితో దీనో గతచేతా ఇవాభవం ॥ 5-186-15(38301)
న హి మాం క్షత్రియః కశ్చిద్వీర్యేణ వ్యజయద్యుధి ।
ఋతే బ్రహ్మవిదస్తాత తపసా సంశితవ్రతాత్ ॥ 5-186-16(38302)
అపి చైతన్మయా రాజన్నారదేఽపి నివేదితం ।
వ్యాసే చైవ తథా కార్యం తౌ చోభౌ మామవోచతాం ॥ 5-186-17(38303)
న విషాదస్త్వయా కార్యో భీష్మ కాశిసుతాం ప్రతి।
దైవం పురుషకారేణ కో నివర్తితుముత్సహేత్ ॥ 5-186-18(38304)
సా కన్యా తు మహారాజ ప్రవిశ్యాశ్రమమండలం ।
యమునాతీరమాశ్రిత్య తపస్తేపేఽతిమానుషం ॥ 5-186-19(38305)
నిరాహారా కృశా రూక్షా జటిలా మలపంకినీ ।
షణ్మాసాన్వాయుభక్షా చ స్థాణుభూతా తపోధనా ॥ 5-186-20(38306)
యమునాజలమాశ్రిత్య సంవత్సరమథాఽపరం ।
ఉదవాసం నిరాహారా పారయామాస భామినీ ॥ 5-186-21(38307)
శీర్ణపర్ణేన చైకేన పారయామాస సా పరం ।
సంవత్సరం తీవ్రకోపా పాదాంగుష్ఠాగ్రధిష్ఠితా ॥ 5-186-22(38308)
ఏవం ద్వాదశ వర్షాణి తాపయామాస రోదసీ ।
నివర్త్యమానాపి చ సా జ్ఞాతిభిర్నైవ శక్యతే ॥ 5-186-23(38309)
తతోఽగమద్వత్సభూమిం సిద్ధచారణసేవితాం ।
ఆశ్రమం పుణ్యశీలానాం తాపసానాం మహాత్మనాం ॥ 5-186-24(38310)
తత్ర పుణ్యేషు తీర్థేషు సాఽఽప్లుతాంగీ దివానిశం ।
వ్యచరత్కాశికన్యా సా యథాకామవిచారిణీ ॥ 5-186-25(38311)
నందాశ్రమే మహారాజ తథోలూకాశ్రమే శుభే ।
చ్యవనస్యాశ్రమే చైవ బ్రహ్మణః స్థాన ఏవ చ ॥ 5-186-26(38312)
త్రయాగే దేవయజనే దేవారణ్యేషు చైవ హ ।
భోగవత్యాం మహారాజ కౌశికస్యాశ్రమే తథా ॥ 5-186-27(38313)
మాండవ్యస్యాశ్రమే రాజందిలీపస్యాశ్రమే తథా ।
రామహ్రదే చ కౌరవ్య పైలగర్గస్య చాశ్రమే ॥ 5-186-28(38314)
ఏతేషు తీర్థేషు తదా కాశికన్యా విశాంపతే ।
ఆప్లావయత గాత్రాణి వ్రతమాస్థాయ దుష్కరం ॥ 5-186-29(38315)
తామబ్రవీచ్చ కౌరవ్య మమ మాతా జలే స్థితా ।
కిమర్థం క్లిశ్యసే భద్రే తథ్యమేవ వదస్వ మే ॥ 5-186-30(38316)
సైనామథాబ్రవీద్రాజన్కృతాంజలిరనిందితా
భీష్మేణ సమరే రామో నిర్జితశ్చారులోచని ॥ 5-186-31(38317)
కోఽన్యస్తముత్సహేంజేతుముద్యతేషుం మహీపతిః ।
సాహం భీష్మవినాశాయ తపస్తప్స్యే సుదారుణం ॥ 5-186-32(38318)
విచరామి మహీం దేవి యథా హన్యామహం నృపం ।
ఏతద్వ్రతఫలం దేవి పరమస్మిన్యథా హి మే ॥ 5-186-33(38319)
తతోఽబ్రవీత్సాగరగా జిహ్మం చరసి భామిని।
నైష కామోఽనవద్యాంగి శక్యః ప్రాప్తుం త్వయాఽబలే ॥ 5-186-34(38320)
యది భీష్మవినాశాయ కాశ్యే చరసి వై వ్రతం।
వ్రతస్థా చ శరీరం త్వం యది నామ విమోక్ష్యసి ॥ 5-186-35(38321)
నదీ భవిష్యసి శుభే కుటిలా వార్షికోదకా।
దుస్తీర్థా న తు విజ్ఞేయా వార్షికీ నాష్టమాసికీ ॥ 5-186-36(38322)
భీమగ్రాహవతీ ఘోరా సర్వభూతభయంకరీ ।
ఏవముక్త్వా తతో రాజన్కాశికన్యాం న్యవర్తత ॥ 5-186-37(38323)
మాతా మమ మహాభాగా స్మయమానేవ భామినీ ।
కదాచిదష్టమే మాసి కదాచిద్దశమే తథా।
న ప్రాశ్నీతోదకమపి పునః సా వరవర్ణినీ ॥ 5-186-38(38324)
సా వత్సభూమిం కౌరవ్య తీర్థలోభాత్తతస్తతః ।
పతితా పరిధావంతీ పునః కాశిపతేః సుతా ॥ 5-186-39(38325)
సా నదీ వత్సభూంయాం తు ప్రథితాంబేతి భారత ।
వార్షికీ గ్రాహబహులా దుస్తీర్థా కుటిలా తథా ॥ 5-186-40(38326)
సా కన్యా తపసా తేన దేహార్ధేన వ్యజాయత ।
నదీ చ రాజన్వత్సేషు కన్యా చైవాభవత్తదా ॥ ॥ 5-186-41(38327)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి అంబోపాఖ్యానపర్వణి షడశీత్యధికశతతమోఽధ్యాయ- ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-186-36 వార్షికీ వర్షాస్వేవ వహతీతి వార్షికీ ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.